The BCFAP will identify the various problems in any segment concerning Backward Classes and take proper and timely decisions and steps to resolve them.
The BCFAP will identify the various problems in any segment concerning Backward Classes and take proper and timely decisions and steps to resolve them.
The Andhra Pradesh Backward Class Federation website www.apbcf.org launched by former Supreme Court Justice Shri V. Gopal Gowda Garu.
The BCFAP works for the right of Backward Classes to participate in the activities of public bodies through the representatives of the organized Backward Classes.
The BCFAP is committed to organize and mobilize Backward Classes and supporters to fight against the forces of authoritarianism and dictatorship and in defense of the democratic rights and freed0m of our people.
The BCFAP shall work in close cooperation with other welfare organizations and agencies working in the same fields .
The BCFAP works for the right of Backward Classes to participate in the activities of public bodies through the representatives of the organized Backward Classes.
BCFAP CHAIRMAN SHRI TAMMISETTY CHAKRAVARTHY, FAMOUS ADVOCATE SHRI SHANKARAPPA WITH FORMER SUPREME COURT JUSTICE SHRI GOPAL GOWDE AT BANGALORE
BCFAP CHAIRMAN SHRI TAMMISETTY CHAKRAVARTHY, FAMOUS ADVOCATE SHRI SHANKARAPPA WITH FORMER SUPREME COURT JUSTICE SHRI GOPAL GOWDE AT BANGALORE
మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ వి. గోపాల్ గౌడ గారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆఫీసుకు ది 03-06-2022న విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున ఘనస్వాగతం పలికిన ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి జి.వి.నర్సయ్య మరియు రాష్ట్ర నాయకులు
మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ వి. గోపాల్ గౌడ గారు విజయవాడకు ది 03-06-2022న విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున ఘనస్వాగతం
గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, పాలడుగు క్రాస్ వద్ద 08-09-2021న భర్త ముందు బి.సి. మహిళ పై గ్యాంగ్ రేప్ పై ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి చేసిన ఫిర్యాదు మేరకు ఎన్ హెచ్ ఆర్ సి స్పందించి సత్తెనపల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిచి జీరో ఎఫైర్ చేయనందుకు మరియు పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కంప్లైంట్ ఆధారంగా గుంటూరు జిల్లా ఎస్పీ మరియు డిజిపి కి నోటీసులు
ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి గారి మరియు వారి కుమారుడు సాకేత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులుతో తిరుమల విచ్చేసిన సందర్భంగా చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు అనంతరం ఉదయం బ్రేక్ లో స్వామివారి దర్శనం చేసుకున్నారు.
26-06-2021 ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున బి.సి. ల ముద్దు బిడ్డ కరోనా మందు దాత ఆనందయ్య గారిని నెల్లూరులో జిల్లా అధ్యక్షుడు గందం అంకయ్య అధ్యక్షతన కలిసి ఘనంగా సన్మానించి ఫెడరేషన్ మెమోంటో తో సత్కరించిన ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య.
విజయవాడ ప్రెస్ క్లబ్లో నాయీబ్రాహ్మిన్ కార్యాచరణ ఆధ్వర్యంలో వైస్సార్ కడపజిల్లా బద్వేల్ మండలం చింతలచేరువు గ్రామానికి చెందిన శిరీష దారుణ హత్యకు ప్రభుత్వ స్పందయించనదుకు నాయీబ్రాహ్మిన్, బి.సి.,ఎస్టీ, మైనారిటీ, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి...
ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ భారతీయ ఆధునిక నవాయుగ వైతళికులు, సామాజిక తత్వవేత్త మహాత్మా జోతిరావు పూలె 195 వ జయంతి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ వారి జయంతి కార్యక్రమములు ఘనముగా నిర్వహించినారు
విజయవాడ ధర్నా చౌక్ నందు ప్రభుత్వఉద్యోగాల కల్పన ఆకాంక్ష దీక్ష సందర్భంగా జైభీమ్ ఏక్సిస్ జస్టిస్ అధినేత జడ శ్రావణ కుమార్ గారి నిరాహారదీక్ష కి సంగిభావం తెలిపిన ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మరియు కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, సిటీ మహిళా అధ్యక్షురాలు డి. సాంబ్రాజ్యం, యూత్ లీలకృష్ణ, జోసెఫ్, భాను తదితర కమిటీ సభ్యులు...
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్యూర్టర్స్ సమీపంలో వెనుకబడిన తరగతుల సాధికారిక సంస్థ కార్యాలయంలో ఓ.బి.సి. నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి పాల్గొన్నారు.
తిరుపతి లోని ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజబాబు, మహిళా అధ్యక్షురాలు సరిత, గౌరవ అధ్యక్షురాలు జయంతి, ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి గార్ల ఆధ్వర్యంలో అంబేద్కర్130వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు...
జాతీయ బి.సి.కమిషన్ వైస్ చైర్మన్ డా.లోకేష్ ప్రజాపతి గారిని మరియు మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి గారిని విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, యూత్ వి. శ్రీనివాసరావు, లీలకృష్ణ, జోసెఫ్, భాను తదితరులు...
విజయవాడ ఎయిర్పోర్ట్ లో బి.సి. ఒలెంపిక్స్ హాకీ మహిళా ప్లేయర్ కుమారి రజనీ గారిని ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, యూత్ వి. శ్రీనివాసరావు, లీలకృష్ణ, జోసెఫ్, భాను తదితరులు......
Cupidatat non proident sunt
The ‘BACKWARD CLASS FEDERATION OF ANDHRA PRADESH” takes up and highlights the issues and problems concerning the Backward Classes, especially in the field of reservations, political, employment, poverty, education, health, culture, rights, sports and any other issues.
The BCFAP pledges to fight for the full Backward Classes democratic rights of the youth, both men and women, it stands for the un curtailed right to democratic and independent expression and behavior and the right to form assemblies and associations of Backward Classes.
Your donation will help us save and improve lives with research, education and emergency care.
Under the Backward Class Federation of Andhra Pradesh Social Justice and Empowerment looks after the policy, planning and implementation of programmes related to social and economic empowerment of BCs in Andhra Pradesh.

AP BC FEDERATION WEB SITE LAUNCH BY HON'BLE SUPREME COURT JUSTICE SHRI V. GOPAL GOWD AT BANGALORE ON DATE 20-03-2021....